Sreeja Konidela: అన్ని ప్రశ్నలకు ఇదొక్కటే సమాధానం.. తొలిసారి మనసులోని బాధను పంచుకున్న మెగా డాటర్!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు.. మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో కల్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాపకు జన్మను ఇచ్చాకా ఆయనకు దూరం అయింది. ప్రస్తుతం అతడికి దూరంగా...