పర్ణశాలలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
*పర్ణశాలలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జ్ఞాన తెలంగాణ , పర్ణశాల:దుమ్మగూడెం మండలం, పర్ణశాలలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాములవారికి భద్రాచలం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను ఏఈఓ శ్రవణ్ కుమార్ దంపతులు, ఆలయ ప్రత్యేక అధికారి సిసి అనిల్ కుమార్...