కోనప్ప దో నెంబర్ దందాలను అరికట్టండి
కోనప్ప దో నెంబర్ దందాలను అరికట్టండి మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు జ్ఞాన తెలంగాణ, సిర్పూర్ కాగజ్ నగర్: ఇటీవల కాలంలో బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దో...