ప్రశాంతంగా ముగిసిన ఏడవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన ఏడవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష జ్ఞాన తెలంగాణ, కొండాపూర్: సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏడవ తరగతి ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారంగా 402 మంది...