మరోసారి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలు. ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
మరోసారి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలునెల 19 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 21వ తేదీ నుంచి మరోసారి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.అంతేకాకుండా ఆయా...