హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు..!

Teachers Job Scam: హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన 26 వేల మంది ఉపాధ్యాయులు..! ఒకటో రెండో కాదు.. ఏకంగా 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతోంది బెంగాల్ ప్రభుత్వం ప్రాయోజిత, ఎయిడెడ్...