ఆర్టీసీ డిపోలో మెగా వైద్య శిబిరం.

ఆర్టీసీ డిపోలో మెగా వైద్య శిబిరం. జ్ఞాన తెలంగాణ – బోధన్ఆర్టీసీ ఎం.డీ సజ్జనార్ ఆదేశాల మేరకు శనివారం బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2.0 వైద్య శిబిరంలో ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి వైద్యులు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి...