మీడియా ప్రకటన తేదీ:09.05.2024 అలంపూర్ ప్రజా సమస్యలపై గళం విప్పుతా…ఎంపీగా గెలిపించండి:
మీడియా ప్రకటన తేదీ:09.05.2024 అలంపూర్ ప్రజా సమస్యలపై గళం విప్పుతా…ఎంపీగా గెలిపించండి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్*తనను ఎంపీగా గెలిపిస్తే, పార్లమెంటులో గళం విప్పి, వెనుకబడిన అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయుటకు అహర్నిశలు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు....