మీడియా ప్రకటన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, నాగర్ కర్నూల్
భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో వివరాలు తేదీ:08.05.2024 (బుధవారం) కల్వకుర్తి,అచ్చంపేట,గద్వాల నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి,అచ్చంపేట,గద్వాలలో నిర్వహించే వేర్వేరు రోడ్...
