తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?
తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ? సీఎం చెప్పినా ముందుకు సాగని కాంటా.. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు! అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం ! ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట...