వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్
వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో పిటిషన్ వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని పిటిషనర్ కోరారు. ఆమోదిస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. దీనిపై రేపు (ఏప్రిల్ 23) విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.