పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు 23కు వాయిదా
Image Source| Scholars Institutions Hyderabad రాష్ట్రంలోని బడుల్లో ప్రతి నెలా మూడోశనివారం నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ సమావేశాలను (పీటీఎం) విద్యాశాఖ వాయిదా వేయడం జరిగింది. ఈ సమావేశాలను ఈ నెల 16వ తేదీ న నిర్వహించాల్సి ఉండగా, పేరెంట్స్ టీచర్స్ సమావేశాల ను అధికారులు 23వ...