వైసీపీ – కూటమి నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు
Muslim Reservation: ఏపీలో చిచ్చురాజేసిన ముస్లిం రిజర్వేషన్లు.. వైసీపీ – కూటమి నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రిజర్వేషన్లు విభజన తర్వాతా కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల కొందరు ఏపీ బీజేపీ...
