వికారాబాద్ జిల్లా లో భారీ వర్షం.
వికారాబాద్ జిల్లా లో భారీ వర్షం. జ్ఞాన తెలంగాణ న్యూస్ వికారాబాద్ జిల్లానవాబుపేట మండలం వికారాబాద్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం పొడిగానే ఉంది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడింది. మండల...