బాండ్ల పథకం బలవంతపు వసూళ్ల పథకం: రాహుల్ గాంధీ

ఘజియాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలతో రద్దు చేసిన ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద బలవంతపు వసూళ్ల పథకంగా అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని అవినీతి చక్రవర్తిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. బుధవారం నాడిక్కడ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో కలసి విలేకరుల...