అధ్యక్షుడిగా చెట్టిపల్లి చిన్న బాలయ్య

నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా చెట్టిపల్లి చిన్న బాలయ్య జ్ఞాన తెలంగాణ , రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, మే 21: ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి ఉమ్మడి మండల నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....