జిల్లా ఆసుపత్రిలో గర్భిణి స్త్రీ మృతి

జిల్లా ఆసుపత్రిలో గర్భిణి స్త్రీ మృతి ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులుడాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపణఙ్ఞాన తెలంగాణ, నారాయణ పేట:నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల గర్భిణి మహిళ మృతి చెందింది. మద్దూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన గోవిందమ్మ కాన్పు కొరకు...