Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు..

Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు.. _ నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన.. Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తర్వాత మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరిలో జరిగిన హింసపై బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ విచారణ స్టార్ట్ చేసింది....