పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలి
పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలిఐఎఫ్ టి యు, సిఐటియు వినతి…..జ్ఞాన తెలంగాణ ఖమ్మం మే 16.. ఖమ్మం ప్రభుత్వాఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు, ఈరోజు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ కిరణ్ కుమార్ కి వినతి...