అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం…

అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం… జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 21 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కంచన పెళ్లి గ్రామానికి చెందిన మెరుగు అంజయ్య తన విధులు నిర్వహిస్తుండగా క్రింద పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ కు తరలించారు. కానీ హాస్పిటల్...