ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి..
ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి.. భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం.. జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 22..ఖమ్మం, నల్గొండ ,వరంగల్ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా BRS పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కి మద్దతుగా హైదరాబాదులోని ఎస్...