మే నెల 1,2 వ తేదీలలో పి.ఓ లు, ఎ.పి.ఓలకు, మే 3వ తేదీన ఓ.పి.ఓ లకు శిక్షణా తరగతులు: జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా.
మే నెల 1,2 వ తేదీలలో పి.ఓ లు, ఎ.పి.ఓలకు, మే 3వ తేదీన ఓ.పి.ఓ లకు శిక్షణా తరగతులు: జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ విధులు కేటాయించిన పిఓ, ఎపిఓలు మరియు ఓపివోలకు...