ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలపై నిషేధం
ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలపై నిషేధం హాంకాగ్ ప్రభుత్వం నిర్ణయంన్యూఢిల్లీ :భారత్కు చెందిన ప్రముఖ మసాలల తయారీ సంస్థలు ఎవరెస్ట్ ఫుడ్స్, ఎండిహెచ్లకు హాంకాంగ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరెస్ట్...