కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ భారాసను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టాక,ప్రజలకు చేసిందేమీ లేదని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి...