శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం
శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం పాఠశాల విద్యార్థులను అభినందించిన పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య మహేశ్వరం (జ్ఞాన తెలంగాణ) మహేశ్వరం నియోజకవర్గం: తుక్కుగూడ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలలో గత నవంబర్ మాసంలో ఐ ఎన్ టి ఎస్ ఓ పరీక్షలు నిర్వహించడం జరిగింది....