పంచాయితీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జ్ఞాన తెలంగాణ , చేవెళ్ల:రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికుల, ఉద్యోగుల పెండింగ్ జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర కార్మికుల సంఘం అధ్యక్షులు మల్కి భీమ్ రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం చేవెళ్ల లోని డాక్ బంగ్లా లో జరిగిన సమావేశంలో...