ఆత్మరక్షణ కోసమే కరాటే శిక్షణ

ఆత్మరక్షణ కోసమే కరాటే శిక్షణ జ్ఞాన తెలంగాణ, రాజేంద్ర నగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బెల్ట్ ఎగ్జామ్ కార్యక్రమానికి 26 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలో నెగ్గిన వారికి బెల్టును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...