కాంగ్రెస్ గూటికి గుడిపల్లి రవికాంత్ రెడ్డి
కాంగ్రెస్ గూటికి గుడిపల్లి రవికాంత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల: బీఆర్ఎస్‌కి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు గుడుపల్లి రవికాంత్ రెడ్డి శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం ఇంఛార్జ్ పామేనా...