సివిల్స్‌లో సత్తాచాటిన జైపూర్ ఏసీపీ కుమారుడు

సివిల్స్‌లో సత్తాచాటిన జైపూర్ ఏసీపీ కుమారుడు మంచిర్యాల జిల్లా/ప్రతిభ, ప్రజ్ఞ ఉన్న ప్రతి ఒక్కరూ విజయతీరాలకు చేరుకోవచ్చు అని నిరూపించాడు జైపూర్ ఏసీపీ.వెంకటేశ్వర్ కుమారుడు.విశాల్ మంగళవారం యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 718 వ ర్యాంకు సాధించాడు.జైపూర్ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్-అనవాల దంపతుల కుమారుడు విశాల్ పెద్దపల్లి జిల్లా...