TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ...