ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల హైదరాబాద్ : మే 18ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్మీడి యట్ బోర్డు విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. హాల్...