చితాపురం గోపరాజు పల్లిలో భారీ వర్షం
చితాపురం గోపరాజు పల్లిలో భారీ వర్షం తడిసి ముద్దయిన వడ్లు జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 22 ఆదివారం రాత్రి అకాల వర్షం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉండి అనుకోకుండా వర్షం రావడం వల్ల మార్కెట్లో పోసిన ధాన్యం...