కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:కార్యకర్తలకు కంటికి రెప్పలా,పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండ గా, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తలకు ప్రమాద భీమా. నంగునూర్ కు చెందిన పార్టీ కార్యకర్త కు 2లక్షల మంజూరు బాధిత కుటుంబానికి చెక్కుల పంపిణీ చేసిన మాజీ...
