చేవెళ్లలో గులాబీ జెండా ఎగురడం ఖాయం
చేవెళ్లలో గులాబీ జెండా ఎగురడం ఖాయం జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సీనియర్ నాయకులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కోసం పాటుపడే వ్యక్తికాసాని జ్ఞానేశ్వర్‌కు చేవెళ్లలో...