ఛేజింగ్‌లో అతి కష్టపడి గెలిచిన గుజరాత్

ఛేజింగ్‌లో అతి కష్టపడి గెలిచిన గుజరాత్ పంజాబ్ :ఏప్రిల్ 22 మొహాలీలోని మహారాజా యదవీంద్ర స్టేడియం వేది కగా ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద గుజరాత్ విజయం సాధించింది. స్వల్ప టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగన గుజరాత్‌… 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈజీ...