ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ చేసిన ఎస్‌ఐ, డిపో మేనేజర్

ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ చేసిన ఎస్‌ఐ, డిపో మేనేజర్ జ్ఞాన తెలంగాణ, నారాయణపేట:నారాయణపేట బస్టాండ్ వద్ద జై భవాని ఫ్రూట్స్ యజమాని చందు సింగ్ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ చేశారు. ఈ ఫ్రూట్‌ మిక్స్‌ పంపిణీ కార్యక్రమంలో ఆర్టీసీ...