స్నేహితుల కుటుంబాలకు రూ.22వేల ఆర్థిక సహాయం

స్నేహితుల కుటుంబాలకు రూ.22వేల ఆర్థిక సహాయం జ్ఞాన తెల్లంగాణ, కేసముద్రం: కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన కాసాని రాధిక ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన దాసరి రాధిక తండ్రి ఉప్పలయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కాసాని రాధిక, దాసరి రాధిక...