ఫ్రీడమ్ పార్కులో నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలి

ఫ్రీడమ్ పార్కులో నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలి జ్ఞాన తెలంగాణ, ఖమ్మం: గట్టయ్య సెంటర్‌‌ కార్పొరేషన్ ఆఫీస్ సమీపంలో గల ఫ్రీడం పార్కులో నెల రోజులుగా వాకింగ్ టాక్ పై ఉన్న నిర్మాణ వ్యర్థాలను తొలగించకపోవడం వల్ల వాకర్స్ అసౌకర్యానికి గురవుతున్నారని తక్షణమే వాటిని తొలగించాలని సీపీఐ(ఎంఎల్) మాస్...