నిరుద్యోగులను మోసం చేసినకేంద్ర ప్రభుత్వం
నిరుద్యోగులను మోసం చేసినకేంద్ర ప్రభుత్వం చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మహేశ్వరం (జ్ఞాన తెలంగాణ) నిరుద్యోగులను మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం కదా అని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్...
