బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల స్టార్ కాంపైనర్ గా యెర్రా కామేష్

బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల స్టార్ కాంపైనర్ గా యెర్రా కామేష్ జ్ఞాన తెలంగాణ, కొత్తగూడెం: మే 13న తెలంగాణ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల స్టార్ కాంపైనర్ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆ పార్టీ రాష్ట్ర...