ఎన్‌కౌంటర్‌కు తగిన మూల్యం చెల్లించుకుంటారు
ఎన్‌కౌంటర్‌కు తగిన మూల్యం చెల్లించుకుంటారు’.. బీజేపీ నేతలకు మావోల హెచ్చరిక.. చత్తీస్‌ఘడ్‌లోని కంకేర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి కచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపుదాడి చేశారు. నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సమావేశం గురించి కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే...