ముమ్మరంగా వాహన తనిఖీలు చేసిన పోలీసులు
ముమ్మరంగా వాహన తనిఖీలు చేసిన పోలీసులు జ్ఞాన తెలంగాణ, టేకుమట్ల: భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామ శివారులో పోలీసులు ఎస్‌ఐ గోగికారి ప్రసాద్ ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐ ప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంటరీ...