కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: పీయూ రిజిస్టర్‌‌ మధుసూదన్ రెడ్డి

కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: పీయూ రిజిస్టర్‌‌ మధుసూదన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, నారాయణపేట: కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పాలమూరు యూనివర్శిటీ రిజిస్టర్‌‌ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ సభకు...