RSP సమక్షంలో BSP లో చేరిన DSP అధినేత చెల్లెలు చెరుకుపల్లి శారదా గారు.
RSP గారి సమక్షంలో BSP లో చేరుతున్న ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడి సొంత చెల్లెలు చెరుకుపల్లి శారదా గారు. దళిత శక్తి ప్రోగ్రాం (DSP) వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రస్తుత ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు(DSP) గారి సొంత చెల్లెలుచెరుకుపల్లి శారదా గారు నేడు డా”ఆర్ ఎస్...