రైతులకు రుణమాఫీ చేయాలి.

రైతులకు రుణమాఫీ చేయాలి. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్. జ్ఞానతెలంగాణ, చిట్యాల మే 18: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది రైతుల కు ఉండబడిన గోల్డ్ ను...