గడప,గడపకు ప్రచారం చేసిర సీపీఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్

గడప,గడపకు ప్రచారం చేసిర సీపీఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ జ్ఞాన తెలంగాణ, వలిగొండ: వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఓటు అభ్యర్థించడానికి ఓ కార్యకర్త ఇంటికి...