చిరుత దాడిలో లేగ దూడ మృతి:

చిరుత దాడిలో లేగ దూడ మృతి: జ్ఞాన తెలంగాణ, నారాయణపేట ఏప్రిల్ 21: నారాయణ పేట జిల్లాలోని మద్దూర్ మండలం పెదిరిపాడ్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులందరూ భయంతో పరుగులెత్తారు. సందర్భంగా స్థానిక రైతు రామాంజనేయులుకు చెందిన బర్రె దూడపై రాత్రి...