అదుపుతప్పిన బైకు…..వ్యక్తి అక్కడికక్కడే మృతి

అదుపుతప్పిన బైకు…..వ్యక్తి అక్కడికక్కడే మృతి జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //కొండాపూర్ //మే 16.సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో సోలార్ ప్లాంట్ మలుపు వద్ద బుధవారం రాత్రి 11 గంటలకు బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తలకి బలమైన...