రుతుపవనాలు వచ్చేశాయి, కానీ – వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!

రుతువపనాల ఆగమనం మొదలైంది. నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయి. నిర్దేశిత సమయం కంటే వేగంగా కదులుతున్నాయి. ఇంకా వేసవి పూర్తి కాకముందే రుతుపవనాల కదలికతో ఉపశమనం కలగనుంది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తొలు త ఈశాన్యంగా పయనించి 24వ తేదీ...