బహిరంగ సభల పేరుతో పిల్లల స్కూల్స్ బంద్ చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం బిఎస్పీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎంసీ కేశవ్ రావ్

ఉండవెల్లి (అలంపూర్ చౌరస్తా) : బహిరంగ సభల పేరుతో పాఠశాలలు బందు చేసి స్కూల్ బస్సులను బహిరంగ సభలకు తరలిస్తున్న దుస్థితి అలంపూర్ నియోజకవర్గం లో ఉందని,పిల్లలు స్కూల్స్ బంద్ చేయడం ఎంతో దుర్మార్గమని ఈరోజు అలంపూర్ చౌరస్తా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ నోట్...